Home » photogallery » movies »

TELUGU KUMKUMA PUVVU SERIAL CHARECTER AMRUTHA HOT PHOTOS NR

Kumkuma Puvvu Serial: అమాయకంగా కనిపించే అమృతను పొట్టి నిక్కర్లలో చూస్తే షాక్ అవ్వడం ఖాయం!

Kumkuma Puvvu Serial: స్టార్ మాలో ఏదైనా సీనియర్ సీరియల్ అంటే అది కుంకుమ పువ్వు సీరియల్. 2016లో ప్రారంబమైన ఈ కుంకుమ పువ్వు సీరియల్ లో సీనియర్ సీరియల్ నటి హరిత, ఆమె భర్త జాకీ కలిసి నటిస్తున్న ఈ సీరియల్ లో అమృత లీడ్ రోల్ లో చేస్తుంది. గత ఆరేళ్లుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ అమృత పాత్రకు ఉన్న దరిద్రం బహుశా నిజజీవితంలో ఎవరికి ఉండకపోవచ్చు. అలంటి ఈ పాత్రలో ఎంతో అమాయకంగా కనిపించే అమృత నిజ జీవితంలో మాత్రం చాలా యాక్టీవ్. పొట్టి పొట్టి నిక్కర్లలో దర్శనం ఇస్తూ రచ్చ రచ్చ చేస్తుంది అమృత అలియాస్ ప్రిన్సీ కృష్ణ.