Home » photogallery » movies »

TELUGU HEROES NANI USED MEGASTAR CHIRANJEEVI OLD CLASSIC TITLE GANG LEADER OTHER HEROES ALSO USED CHIRU OLD TITLES TA

మెగాస్టార్ ‘గ్యాంగ్ లీడర్’ సహా చిరంజీవి పాత టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..

గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ఖరారు చేసారు.ఇప్పటికే కొంత మంది హీరోలు చిరంజీవి టైటిల్స్‌తో సినిమాలు చేస్తే.. మరికొంత మంది నాని బాటలో  చిరంజీవి టైటిల్స్‌ పై కన్నేసారు.