Home » photogallery » movies »

TELUGU HEROES MAHESH BABU PRABHAS GETS PLACE IN FORBES INDIA TOP 100 LIST AND VIRAT KOHLI GET FIRST PLACE TA

ఫోర్బ్స్ ఇండియా జాబితాలో మహేష్ బాబు, ప్రభాస్‌కు చోటు.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే..

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ వివిధ రంగాల్లో ఎక్కవ పేరు ప్రఖ్యాతలతో  పాటు వారి ఆదాయ వివరాలకు సంబంధించిన జాబితాను విడుదల చేస్తుంటుంది. ఈ జాబితా టాప్ 100లో ప్రభాస్, మహేష్ బాబుతో పాటు త్రివిక్రమ్ కూడా చోటుదక్కించుకున్నారు.