తెలుగుతెరపై శ్రీకృష్ణుడిగా మెప్పించిన హీరోల్లో శోభన్ బాబు ఒకరు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బుద్దిమంతుడు’ సినిమాలో మొదటి సారి శ్రీకృష్ణుడి వేషంలో దర్శనమిచ్చాడు శోభన్. ఆ తర్వాత కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరెక్కిన ‘కురుక్షేత్రం’ మూవీలో పూర్తి స్థాయిలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఆడియన్స్కు దర్శనమిచ్చాడు.(Youtube/Photo)