Shailaja Priya: ఎమ్మెల్యేతో ఎఫైర్ పెట్టుకున్న నటి.. ప్రాణంగా చూసుకునే భర్తకు తెలిసి ఆ నటిని, ఎమ్మెల్యేని ఏం చేశాడంటే?

Shailaja Priya: శైలజ ప్రియా.. పేరు గురించి పెద్దగా తెలియకపోయిన ఫోటో చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్స్ బేస్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. 1997 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈ భామ దాదాపు 80కి పైగా సినిమాల్లో.. పదుల సంఖ్యలో సీరియల్స్ లో నటించింది. అలానే హీరో వెంకటేష్ బాబు బంగారం చిత్రంలోను రౌడీ భార్యగా నటించింది.