Telugu Anchors : ఈ అందాల తెలుగు టీవీ యాంకర్ల జీవిత భాగస్వాములు ఎవరు.. ఎలా ఉంటారో తెలుసా..

Telugu TV Anchors : తెలుగులో టీవీ యాంకర్లకు సినిమాల్లో హీరోయిన్స్‌కు ఉన్నంత పాపులారిటీ ఉంటుంది. చూడచక్కని రూపంతో పదునైన మాటలతో అలరిస్తున్న తెలుగు యాంకర్స్ జీవిత భాగస్వాములు ఎవరు ఎలా ఉంటారో అనే కుతూహలం ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు చూసేయండి..