బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియ (Vishnu Priya)కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. యాంకర్‌గా తనదైన ముద్రని వేసుకుందీ అందాల భామ. దీంతో టీవీ ఆడియన్స్ కి, సోషల్ మీడియా అభిమానులకు బాగా దగ్గరైంది. (Photo Credit : Instagram)