Vishnu Priya: బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ గురించి అందరికీ పరిచయమే. యాంకర్ గా టాలీవుడ్ బుల్లితెరకు పరిచయమైన ఈ హాట్ బ్యూటీ మలయాళ, కన్నడ, తమిళ వంటి సినిమాలలో నటించింది. ఇక టాలీవుడ్ లో వెండితెర అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా పంచుకుంటుంది. తాజాగా ఓ గుడ్ న్యూస్ అంటూ అందర్నీ సస్పెన్స్ లో ఉంచింది ఈ బ్యూటీ. ఆ శుభవార్తను తెలుసుకోవాలంటే వెయిట్ చేయండి అంటూ తెలుపగా.. కొందరు అభిమానులు ఏదైనా కొత్త సినిమా గురించి అప్ డేట్ చెబుతుందా లేదా త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ఏమైనా తెలుపుతుందా అని తెగ గుసగుసలాడుతున్నారు.