హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Varshini : నడుమందాలతో యాంకర్ వర్షిణీ సోకుల విందు.. అదరహో అనాల్సిందే..

Anchor Varshini : నడుమందాలతో యాంకర్ వర్షిణీ సోకుల విందు.. అదరహో అనాల్సిందే..

Anchor Varshini : పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.