Home » photogallery » movies »

TELUGU ANCHOR SREEMUKHI REMUNERATION FOR A SHOW A RUMOUR GOES VIRAL SR

Anchor Sreemukhi : శ్రీముఖి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. మైండ్ బ్లాంక్..

Anchor Sreemukhi : అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచి.. రియాలిటీ షోలో కూడా తన సత్తాను చాటారు శ్రీముఖి. ఇక అది అలా ఉంటే ఆమె రెమ్యూనేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.