Anchor Sreemukhi: బావలు సయ్యా.. మరదలు సయ్యా.. ఐటమ్ సాంగ్‌కు శ్రీముఖి డ్యాన్స్ ఇరగదీసిందిగా?

Anchor Sreemukhi: బుల్లితెర యాంకర్ గ్లామర్ బ్యూటీ శ్రీముఖి పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో షోల్లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది.