Home » photogallery » movies »

TELUGU ANCHOR SREEMUKHI LOOKS BEAUTIFUL IN HER YELLOW COLOR TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : నిమ్మపండు రంగు డ్రెస్‌లో మరింత అందంగా యాంకర్ శ్రీముఖి.. అదరహో అనాల్సిందే...

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.