Home » photogallery » movies »

TELUGU ANCHOR SREEMUKHI LOOKS BEAUTIFUL IN HER LATEST BLACK AND WHITE TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : బుట్టబొమ్మలా అందాల యాంకర్ శ్రీముఖి.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఓ వైపు టీవీల్లో పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ అందరగొడుతున్నారు.