హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Anchor Sreemukhi: శ్రీముఖి నెంబర్ అడిగిన నెటిజెన్.. వెంటనే 9848 అంటూ నెంబర్ ఇచ్చేసిన శ్రీముఖి?

Anchor Sreemukhi: శ్రీముఖి నెంబర్ అడిగిన నెటిజెన్.. వెంటనే 9848 అంటూ నెంబర్ ఇచ్చేసిన శ్రీముఖి?

Anchor Sreemukhi: బిగ్ బాస్ రన్నర్, స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో.. మాటలతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆ షో లో రన్నర్ గా నిలిచి మంచి ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఆ షో తో సినిమాల్లోనూ భారీ స్థాయిలో అవకాశాలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తుంది.

  • |

Top Stories