Home » photogallery » movies »

TELUGU ANCHOR SREEMUKHI CELEBRATES HER 29TH BIRTHDAY CELEBRATIONS PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : ఘనంగా యాంకర్ శ్రీముఖి బర్త్ డే వేడుకలు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఒక ప్రముఖ తెలుగు టీవీ యాంకర్.శ్రీముఖి ఈటీవీలో వచ్చే అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా టీవీ ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఆ తర్వాత పలు టీవీ షోలకు యాంకరింగ్‌గా చేస్తూ సూపర్ పాపులర్ అయ్యారు. ఇక ఆ తర్వాత 2012లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఓ వైపు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా తన 29వ పుట్టినరోజును జరుపుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.