Home » photogallery » movies »

TELUGU ANCHOR SREEMUKHI BECOMES THIN AND LOOKS BEAUTIFUL IN HER LATEST BLACK OUTFIT PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : సన్నబడిన యాంకర్ శ్రీముఖి.. సక్కనమ్మ చిక్కినా అందమే..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.