Home » photogallery » movies »

TELUGU ANCHOR SREEMUKHI BECOMES SLIM AND LOOKS STUNNING IN HER LATEST RED TOP OUTFIT PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : రెడ్ టాప్‌లో గుంటూరు మిర్చిలా శ్రీముఖి.. సమ్మర్‌లో మరింత హీటు పెంచుతోన్న అందాల యాంకర్..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఓ వైపు టీవీల్లో పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ అందరగొడుతున్నారు.