Home » photogallery » movies »

TELUGU ANCHOR SREEMUKHI BECOMES SLIM AND LOOKS BEAUTIFUL IN HER LATEST WHITE SAREE OUTFIT PICS GOES VIRAL SR

Anchor Sreemukhi : వైట్ సారీలో ఏంజెల్‌లా మెరిసిపోతున్న శ్రీముఖి.. వావ్ అనాల్సిందే..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.