Home » photogallery » movies »

TELUGU ANCHOR SREEMUKHI ATTENDS HER COUSIN MARRIAGE SHARES SOME BEAUTIFUL PICS WITH FAMILY ON INSTAGRAM GOES VIRAL SR

Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి పెళ్లి సందడి.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఓ వైపు టీవీల్లో పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లోను నటిస్తూ అందరగొడుతున్నారు.