Sravanthi Chokarapu: యూట్యూబ్ యాంకర్ గా పరిచయం అయ్యింది అందాల యాంకర్ స్రవంతి చొకారపు. బుల్లితెరపై పలు షోలలో యాంకరింగ్ తో మెప్పించిన స్రవంతి.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను పంచుకునే ఈ బొమ్మ ఈ మధ్య తన గ్లామర్ తో మరింత రెచ్చిపోతుంది. తాజాగా ఇన్స్టా వేదిక ఓ ఫోటో షేర్ చేయగా అందులో షార్ట్ రెడ్ డ్రెస్ లో అద్దం ముందు నిలబడి తన వీపు అందాల ఫోటోలను షేర్ చేసి రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.