Home » photogallery » movies »

TELUGU ANCHOR RASHMI GAUTHAM LATEST SLEEVLESS BLOUSE PHOTOS GOES VIRAL ON INSTAGRAM NR

Rashmi Gautam: స్లీవ్‌లెస్ బ్లౌజులో నడుము ఒంపులతో మతి పోగొడుతున్న రష్మీ గౌతమ్!

Rashmi Gautam: బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.