Anchor Rashmi: యాంకర్ రష్మీని ఈ చీరలో చూస్తే వావ్ అనాల్సిందే.. ఎంత అందమో!

Anchor Rashmi: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.