హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

anchor prashanthi: గృహలక్ష్మి లాస్యపై రియల్ లైఫ్‌లో అలాంటి కేసు పెట్టారు అని తెలుసా?

anchor prashanthi: గృహలక్ష్మి లాస్యపై రియల్ లైఫ్‌లో అలాంటి కేసు పెట్టారు అని తెలుసా?

Anchor Prashanthiప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటిటి గృహలక్ష్మి సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పటి నటి కస్తూరి నటిస్తున్న ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక అలాంటి ఈ సీరియల్ నెగటివ్ పాత్ర అయిన లాస్యగా నటిస్తుంది యాంకర్ ప్రశాంతి. లాస్య పాత్రను తలుచుకుంటే చాలు కోపం వచ్చేలా విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

Top Stories