Pradeep Machiraju: కాబోయే భార్య ఫోటోను చూపించిన యాంకర్ ప్రదీప్.. అతడి కంటే ఎత్తుగా?

Pradeep Machiraju: బుల్లితెర టాప్ మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. రేడియో జాకీతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా తన సత్తా చూపాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు.