Home » photogallery » movies »

TELUGU ANCHOR MANJUSHA LOOKS RAVISHING IN HER LATEST RED GOWN OUTFIT PICS GOES VIRAL SR

Anchor Manjusha : మరోసారి అందంగా అదరగొట్టిన యాంకర్ మంజూష... లేటెస్ట్ పిక్స్ వైరల్..

Anchor Manjusha : యాంకర్ మంజూష.. ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాలో ఆయన చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది.