Home » photogallery » movies »

TELUGU ANCHOR MANJUSHA HOT AND BEAUTIFUL STUNNING IMAGES MK

Anchor Manjusha: యాంకర్ మంజూషను ఇలా చూస్తే చూపుతిప్పుకోలేరు...

మంజూష..ఎన్టీఆర్ రాఖీ సినిమాలో చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ..తాను చేసిన నటన ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అడపా దడపా..కొన్ని సినిమాల్లో నటించిన..యాంకర్‌గానే మంచి పేరు తెచ్చుకుంది.