Home » photogallery » movies »

TELUGU ANCHOR ANASUYA TAKES A SENSATIONAL DECISION MAKES FANS UPSET SR

Anchor Anasuya : ఎంతపని చేశావు అనసూయ.. ఇది దారుణం .. రంగమ్మత్త‌పై ఫ్యాన్స్ ఆగ్రహం..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. అది అలా ఉంటే ఈ అందాల యాంకర్ అనసూయ ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం పట్ల ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.