Home » photogallery » movies »

TELUGU ANCHOR ANASUYA LOOKS GORGEOUS IN HER LATEST YELLOW DRESS OUTFIT PICS GOES VIRAL SR

Anchor Anasuya : దేవుడా ఏంటా పోజులు.. మంటలు రేపుతోన్న అనసూయ..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. అది అలా ఉంటే ఈ అందాల యాంకర్ అనసూయ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో, ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా కొన్ని పిక్స్‌ను పంచుకుంటూ నార్మాల్‌గా ఉంటే తనకు బోరింగ్ అని.. అందుకే ఇలా అప్పుడప్పుడూ చేస్తానంటూ రాసుకున్నారు.