Home » photogallery » movies »

TELUGU ANCHOR ANASUYA LOOKS GORGEOUS IN HER LATEST SKY BLUE DRESS OUTFIT PICS GOES VIRAL SR

Anchor Anasuya : అదిరే ఒంపు సొంపులతో మరోసారి కనుల విందు చేసిన అనసూయ..

Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. అది అలా ఉంటే ఈ అందాల యాంకర్ అనసూయ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో, ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.