Anasuya Bharadwaj : పొట్టి డ్రెస్ లో వయ్యారాలు పోతున్న అనసూయ.. టాటూ అందాలతో కవ్విస్తోన్న బ్యూటీ..

Anasuya Bharadwaj : తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది.