హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah : ఇదేం డ్రెస్ తమన్నా.. మరీ ఇలానా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Tamannaah : ఇదేం డ్రెస్ తమన్నా.. మరీ ఇలానా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇక అది అలా ఉంటే తమన్నా తాజాగా ఆమె కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories