Home » photogallery » movies »

TELUGU ACTRESS TAMANNAAH BHATIA ASSETS AND CARS HERE ARE THE DETAILS SR

Tamannaah Bhatia : ప్రపంచంలోని ఐదో అతిపెద్ద వజ్రం తమన్నా సొంతం.. ఆమె ఆస్తుల చిట్టా ఇదే..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు.