Home » photogallery » movies »

TELUGU ACTRESS PUJITA PONNADA LOOKS SUPER IN LATEST PHOTOSHOOT SEE DIVAS GORGEOUS STYLISH PICS SRD

Pujita Ponnada: చిట్టి నిక్కరులో కాకరేపుతోన్న తెలుగందం పూజిత.. ఓర చూపుల‌తో చంపేస్తోందిగా..

Pujita Ponnada: పూజిత పొన్నాడ.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాలో తళుక్కున మెరిసిన ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో దూసుకుపోతుంది.