Home » photogallery » movies »

TELUGU ACTRESS NEETU CHANDRA REVEALS SHE WAS OFFERED 25 LAKH RUPEES A MONTH TO BE A BUSINESSMAN SALARIED WIFE SR

Neetu Chandra : తెలుగు హీరోయిన్‌కు అవమానం.. భార్యగా ఉంటే నెలకు 25 లక్షలు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆఫర్..

Neetu Chandra : తెలుగు నటి నీతూచంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు శాలరీడ్ వైఫ్ (వేతనం తీసుకుని భార్యగా ఉండడం)గా ఉంటే నెలకు రూ. 25 లక్షలు ఇస్తానని ఓ పెద్ద వ్యాపారవేత్త తనకు ఆఫర్ చేశాడని పేర్కొంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది.