Home » photogallery » movies »

TELUGU ACTRESS EESHA REBBA LOOKS RAVISHING IN HER LATEST GREEN TOP OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Eesha Rebba : చక్రాల్లాంటీ కళ్లతో కనుల విందు చేస్తోన్న తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. పిక్స్ వైరల్..

Eesha Rebba | ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ (Eesha Rebba). కాగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.