Home » photogallery » movies »

TELUGU ACTRESS EESHA REBBA LOOKS BEAUTIFUL IN HER LATEST RAMA COLOUR BLUE SAREE OUTFIT PICS GOES VIRAL SR

Eesha Rebba : రామా కలర్ చీరలో బాపు బొమ్మలా మెరిసిపోతున్న తెలుగు అందం ఈషా.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Eesha Rebba | ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవూపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇప్పటికే ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ (Eesha Rebba). కాగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.