TELUGU ACTRESS EESHA REBBA LATEST PHOTOS GOES VIRAL CREATES DOUBT IN FAN SU
Eesha Rebba: తెలుగు బ్యూటీ ఈషా రెబ్బాకు భుజానికి గాయం?.. హాట్ టాపిక్‌గా మారిన ఆ ఫొటో..
ఎర్రగులాబీ లాంటి తెలుగు అందం ఈషా రెబ్బా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే.. ఈ భామకు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడు లేటెస్ట్ ఫొటోల పోస్ట్ చేస్తుందా అని ఎదురు చూసేవాళ్లు కూడా ఉన్నారు.
ఎర్రగులాబీ లాంటి తెలుగు అందం ఈషా రెబ్బా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే.. ఈ భామకు భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడు లేటెస్ట్ ఫొటోల పోస్ట్ చేస్తుందా అని ఎదురు చూసేవాళ్లు కూడా ఉన్నారు.(Image: Eesha Rebba /Instagram)
2/ 20
అయితే తాజాగా ఈ తెలుగు బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు ఆమె నెటిజన్లలో అనేక సందేహాలకు దారితీశాయి. అందులో ఓ ఫొటోలో ఆమె ఎడమ భుజంపై ఎర్రగా కందిన మచ్చ కనిపించింది. (Image: Eesha Rebba /Instagram)
3/ 20
దీంతో ఈషాకు భుజంపై గాయమైందని చాలా మంది అభిమానులు అనుకుంటున్నారు. ఈ మేరకు కామెంట్స్ కూడా చేస్తున్నారు. గాయం ఎలా అయిందో చెప్పాలని కోరుతున్నారు.(Image: Eesha Rebba /Instagram)
4/ 20
అయితే మరికొందరు మాత్రం అది గాయం కాదని, మచ్చ అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఈ ఒక్క ఫొటో ఈషా అభిమానుల్లో అనేక డౌట్స్‌ను క్రియేట్ చేసింది. మరి వాటికి ఈషా సమాధానం చెబితెనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. (Image: Eesha Rebba /Instagram)