Home » photogallery » movies »

TELUGU ACTRESS DIMPLE HAYATHI TESTS POSITIVE FOR COVID SR

Actress Dimple Hayathi tests positive for covid : తెలుగు నటి డింపుల్ హయతీకి కరోనా పాజిటివ్‌..

Actress Dimple Hayathi tests positive for covid : నటి డింపుల్ హయతీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో పేర్కోన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనావైరస్ బారిన పడినట్లు డింపుల్ హయాతి తన పోస్ట్‌లో తెలిపారు. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. డింపుల్ హయతీ ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన ఖిలాడిలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పలు తెలుగు తమిళ భాషాల్లో నటిస్తున్నారు డింపుల్.