Home » photogallery » movies »

TELUGU ACTRESS DAKSHA NAGARKAR SWIMMING POOL PHOTOSHOOT GOES VIRAL SR

Daksha Nagarkar : స్విమ్మింగ్ పూల్‌లో పరువాల విందు చేసిన దక్ష.. వైరల్ అవుతోన్న పిక్స్..

Daksha Nagarkar : దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్‌ఫుల్ సినిమాలో అదరగొట్టింది. ఆసినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావాట్లేదు. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దక్ష తాజాగా కొన్ని పిక్స్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.