TELUGU ACTRESS CHARACTER ARTIST PRAGATHI BEAUTIFUL PICS MK
ఒకప్పటి హీరోయిన్...ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టు ప్రగతిని ఇలా ఎప్పుడు చూసి ఉండరు..?
తెలుగు సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసిన నటి ప్రగతి, కెరీర్ తొలినాళ్లలో తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాళం సినిమాల్లో నటించిన ప్రగతి, అనంతరం కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. హీరో, హీరోయిన్ లకు తల్లి, అక్క, వదిన, అత్త వంటి హోమ్లీ పాత్రల్లో రాణిస్తూ అభిమానులను అలరిస్తోంది.