Home » photogallery » movies »

TELUGU ACTRESS ANJALI SHARES ADORABLE PICS WITH HER PET POLO ON INSTAGRAM PICS GOES VIRAL SR

Anjali: తన ముద్దుల కొడుకుతో హీరోయిన్ అంజలిని చూశారా.. వైరల్ అవుతోన్న పిక్స్..

Anjali: తెలుగు అందం అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించారు. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్నారు. కాగా తాజాగా ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.