Home » photogallery » movies »

TELUGU ACTRESS ANJALI PROPERTIES AND REMUNERATION A RUMOUR GOES VIRAL SR

Anjali: తెలుగు హీరోయిన్ అంజలి ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారో తెలుసా..

Anjali: తెలుగు అందం అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించారు. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్నారు.