Home » photogallery » movies »

TELUGU ACTRESS ANJALI ENJOYS DUBAI BEACHSIDE VIEW LATEST PICS GOES VIRAL SR

Anjali: దుబాయ్ బీచ్‌‌లో ఎంజాయ్ చేస్తోన్న తెలుగు అందం అంజలి.. పిక్స్ వైరల్..

Anjali: తెలుగు అందం అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంజలి షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన  తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించారు. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటున్నారు. కాగా తాజాగా ఈ భామ దుబాయ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తోన్న కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.