Vishnupriya : అందాల యాంకర్ విష్ణుప్రియకు టెలివిజన్ చూసే యూత్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. Photo : Instagram
ఇక విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా నల్ల చీరలో అదరగొట్టిన విష్ణు ప్రియ.. ఇపుడు వైట్ డ్రెస్‌లో కిరాక్ పుట్టించే ఫోజులతో అభిమానుల మతులు పోగుతోంది. ఇదంతా అటెన్షన్ ఏది ఏమైనా వరుస ఫోటో షూట్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది విష్ణుప్రియ. Photo : Instagram
ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే.. విష్ణు ప్రియ భీమినేని 2005వ సంవత్సరంలో మలయాళ చిత్రం మయూఖంతో తొలిసారిగా నటించింది. విష్ణు ప్రియ భీమినేని అనేక షార్ట్ ఫిల్మ్‌లు, యూట్యూబ్ వీడియోలు, టెలివిజన్ షోలకు యాంకర్‌గా చేసింది. విష్ణు ప్రియ భీమినేని 1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించింది. ఈ భామ 2006లో తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్పతిగారంతో అక్కడ అడుగుపెట్టింది. Photo : Instagram