TELEVISION ACTRESS URFI JAVED GOT BRUTALLY TROLLED ON SOCIAL MEDIA FOR HER LATEST AIRPORT LOOK SSR
Urfi Javed: ఎయిర్‌పోర్ట్‌లో ఇలా కనిపించి అవాక్కయ్యేలా చేసిన టీవీ నటి.. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్
టీవీ నటి, బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్వి జావెద్ తన అందచందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కనువిందు చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంటాయి. అయితే.. ఫ్యాషన్‌ను కొత్తపుంతలు తొక్కించాలన్న తాపత్రయమో లేక మరింత ఫేమ్ సంపాదించుకోవాలన్న ఆరాటమో కానీ తాజాగా బుధవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఉర్వి జావెద్ ధరించిన దుస్తులు చూసి అంతా విస్తుపోయారు.
టీవీ నటి, బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్వి జావెద్ తన అందచందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ కనువిందు చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రాంలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంటాయి.
2/ 18
అయితే.. ఫ్యాషన్‌ను కొత్తపుంతలు తొక్కించాలన్న తాపత్రయమో లేక మరింత ఫేమ్ సంపాదించుకోవాలన్న ఆరాటమో కానీ తాజాగా బుధవారం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఉర్వి జావెద్ ధరించిన దుస్తులు చూసి అంతా విస్తుపోయారు.
3/ 18
ఎయిర్‌పోర్ట్‌లో ఆమె కనిపించిన లుక్‌పై సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. డెనిమ్ జాకెట్, బ్లూ జీన్స్ ధరించిన జావెద్.. లోపల ధరించిన పింక్ కలర్ బ్రా కనిపించేలా అందచందాలను చూపించింది.
4/ 18
ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. అయితే.. ఉర్వి జావెద్ మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఫొటోలకు మాస్క్ తీసి మరీ ఫోజులిచ్చిది. ఉర్వి ఇలా బోల్డ్ లుక్‌లో కనిపించడం కొత్తేమీ కాదు.
5/ 18
ఆమె ఇన్స్టాగ్రాం ఫొటోలు చూస్తే గ్లామర్‌ను ఏ రేంజ్లో ఒలకబోస్తుందో, అందాల ఆరబోతకు ఆమె ఏ రేంజ్లో ముందుంటుందో ఇట్టే చెప్పేయొచ్చు. కానీ.. తాజా ఫొటోలపై మాత్రం కొందరు నెటిజన్లు గరం అవుతున్నారు.
6/ 18
ఫ్యాషన్ పేరుతో హద్దులు దాటి ఉర్వి అశ్లీలంగా కనిపిస్తోందని ట్రోల్ చేస్తున్నారు. ‘బిగ్‌బాస్ ఓటీటీ’ షోలో కూడా ఉర్వి అందాల ఆరబోతలో ఏమాత్రం వెనుకాడలేదు. ‘బిగ్‌బాస్ ఓటీటీ’ నుంచి బయటికొచ్చిన తొలి కంటెస్టెంట్ కూడా ఉర్వి జావెదే కావడం గమనార్హం.