Home » photogallery » movies » TELEVISION ACTRESS SAMEERA SHERIEF UNSEEN PHOTSHOOT GOES VIRAL SR

Sameera Sherief : టీవీ నటి సమీరను ఇలా ఎప్పుడైనా చూశారా.. పిక్స్ వైరల్..

Sameera Sherief : సమీరా షరీఫ్ 'ఆడపిల్ల' సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయం అయ్యింది. ఆ సీరియల్ సూపర్ హిట్ తర్వాత..ఆమె తెలుగులో 'అన్నా చెల్లెల్లు', 'భార్యామణి', 'Dr. చక్రవర్తి', 'ముద్దు బిడ్డ' మొదలగు చాలా సీరియల్స్‌లో నటించింది.