నటిగా నిరూపించుకున్న సమీరా..ఆ తర్వాత నిర్మాతగా మారి తమిళంలో సీరియల్స్‌ను కూడా నిర్మిస్తోంది. తమిళంలో సిరీయల్స్ నిర్మించడమే కాకుండా.. అక్కడి సీరియల్స్లలో కూడ నటిస్తోంది సమీరా. అంతేకాకుండా కొన్ని రోజులు జీ తెలుగులో అదిరింది కామెడీ షోకు యాంకరింగ్ చేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే. Photo : Instagram