Home » photogallery » movies »

TELANGANA MINISTER TALASANI SRINIVAS YADAV FACILITATED BIGG BOSS 5 TELUGU FINALIST MAANAS NAAGULAPALLI PK

Talasani Srinivas Yadav - Maanas: ‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్‌కు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని అభినందనలు..

Talasani Srinivas Yadav - Maanas: దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షో (Bigg Boss 5 Telugu)కి ఉన్న క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే. తెలుగులో ఈ షోకి మంచి ఆదరణ దక్కుతుంది. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ద్వారా చాలా మంది ప్రతిభావంతులు మంచి పేరు తెచ్చుకున్నారు.