Chiranjeevi - Jr NTR - Puvvada Nayan: చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌తో మంత్రి గారి తనయుడు ఫోటోలు వైరల్..

Chiranjeevi - Jr NTR - Puvvada Nayan: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్.. టాలీవుడ్ ప్రముఖులను కలిసారు. తన కొడుకు డాక్టర్ పువ్వాడ నయన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖులందరినీ ఒకేరోజు కలిసారు ఈయన. అక్కడే బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేసారు. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా కలిసారు అజయ్. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.