హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu : ఇందిరా దేవి పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులు...

Mahesh Babu : ఇందిరా దేవి పార్థివ దేహానికి మంత్రి కేటీఆర్ నివాళులు...

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటుడు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (70) ఈ ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్, నటుడు వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్, అశ్వని దత్ వంటి ప్రముఖులు నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Top Stories